Kakinada: ఏలేరు కాలువలను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల!

Kakinada: కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏలేరు రిజర్వాయర్ కాలువలను తనిఖీ చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 31 July 2026 12:10 PM IST
Kakinada
X

Kakinada: ఏలేరు కాలువలను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల!

Kakinada: కాకినాడ జిల్లా లో రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ఉన్నతాధికారులతో కలసి ఏలేరు రిజర్వాయర్ కాలువలను తనిఖీ చేసిన మంత్రి.

రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – దివిలి పీబీసీ కెనాల్‌ను పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘన స్వాగతం పలికిన కాకినాడ జిల్లా టీడీపీ ఉప అధ్యక్షులు నిమ్మకల రంగనాథ్ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు.

దివిలి చంద్రమామ పల్లి వంతెన కు మరమ్మతులు చేపట్టాలని కోరిన స్థానికులు సానుకూలంగా స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story