Kakinada: అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి ఆకస్మిక తనిఖీ!
Kakinada: కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా
Kakinada: అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి ఆకస్మిక తనిఖీ!
Kakinada: స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
స్త్రీ శక్తి పథకం అమలుపై హర్షం వ్యక్తం చేసిన మహిళా ప్రయాణికులు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మహిళల ప్రశంసలు అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీసిన మంత్రి మండిపల్లి
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచన
అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేసి ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
Next Story




