Pithapuram: కొత్తపల్లిలో వినాయక మండపాలను సందర్శించిన రావు అక్షయ్!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో జనసేన ఇన్‌ఛార్జ్ రావు అక్షయ్ పర్యటించి, పలు గ్రామాల్లోని వినాయక మండపాలు, ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 14 Sept 2026 5:38 PM IST
Pithapuram
X

Pithapuram: కొత్తపల్లిలో వినాయక మండపాలను సందర్శించిన రావు అక్షయ్!

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని యు.కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను, గుడిలని రావు అక్షయ్ దర్శించుకున్నారు.

వినాయక ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు ఆయా గ్రామాల్లోని మండపాలను సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, జనసైనికులు, భక్తులతో ఆయన మాట్లాడారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram