kadapa: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి వైసీపీ నేతల డిమాండ్!

kadapa: కడప వన్ టౌన్ సర్కిల్ వద్ద డీఎస్సీ 2025 రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ యూత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 7 Aug 2026 12:51 PM IST
kadapa
X

kadapa: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి వైసీపీ నేతల డిమాండ్!

kadapa: నగరంలోని వన్ టౌన్ సర్కిల్ వద్ద డీఎస్సీ రద్దు చేయాలని వైసీపీ యూత్ ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి.డీఎస్సీ 2025 స్కాంపై సిబీఐ విచారణ చేయాలని, డీఎస్సీ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.

ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే చెల్లించాలని అలాగే ఇచ్చిన హామీ మేరకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి,సురేష్ బాబు మాసీమ బాబు, న్యూహోరైజన్ స్కూల్ రమేష్, మాజీ కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story