Rayachoti: నిత్యావసర ధరలపై రాయచోటిలో YSRCP వినూత్న నిరసన!
Rayachoti: రాయచోటిలో పెరిగిన నిత్యావసర ధరలపై YSRCP వినూత్న నిరసన. మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్యాస్, కూరగాయలతో ప్రదర్శన.
Rayachoti: నిత్యావసర ధరలపై రాయచోటిలో YSRCP వినూత్న నిరసన!
Rayachoti: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నిరసిస్తూ రాయచోటిలో మాజీ MLA లు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో YSRCP శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు.
కూరగాయలు, గ్యాస్ సిలిండర్‌తో తోపుడు బండిని ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై భారం పడిందని విమర్శించారు.
Next Story




