Kadapa: న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను వైఎస్ సునీత!
Kadapa: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందులలో ఆయన కుమార్తె వైఎస్ సునీత నివాళులర్పించారు.
Kadapa: న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను వైఎస్ సునీత!
Kadapa: నేడు మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 75 వ పుట్టిన రోజు.......
పులివెందుల లోనీ వైయస్ వివేక పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కూతురు వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి......
అనంతరం వైయస్ సునీత మాట్లాడుతూ ఇప్పటికి వైయస్ వివేకాను మర్డర్ చేసి ఏడున్నర సంవత్సరాలు గడిచిందని ఇప్పటికి తాను న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపారు......
గత ఆరునెలల కాలంలో కొన్ని జడ్జిమెంట్లు వచ్చాయని ఆ జడ్జిమెంట్లు మంచివి కాదని నా అభిప్రాయం అన్నారు.....
వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరికీ తెలియక ముందే ఉదయం ఐదున్నరకే వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందన్నారు......
ఇన్వెస్టిగేషన్లో కొన్ని అవకతవకులు ఉన్నాయన్నారు.....
ఏదో ఒక రోజు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.....
తాను న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానన్నారు..




