Rayachoti: వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అమావాస్య పల్లకి సేవ!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో అమావాస్య పల్లకి సేవ ఘనంగా జరిగింది.
Rayachoti: వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అమావాస్య పల్లకి సేవ!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు అమావాస్య పల్లకి సేవ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున స్థానిక భక్తులు కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన భక్తులు ఈ పూజా కార్యక్రమం నందు పాల్గొన్నారు.
వారికి దేవస్థానం అర్చక స్వాములు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారని దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి డివి రమణారెడ్డి తెలియజేశారు.
Next Story




