Rayachoti: ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు సూచనలు!

Rayachoti: రాయచోటిలో ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Aug 2026 7:31 AM IST
Rayachoti
X

Rayachoti: ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు సూచనలు!

Rayachoti: రాయచోటి ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషా ఆటో డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు అందించారు.

సమావేశంలో బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సిద్ధిగాళ్ల శ్రీనివాసులు, సీపీఐ పట్టణ నాయకులు పి. ఆంజనేయులు, షేక్ ముబారక్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story