Chinnamandem: టీడీపీ కార్యకర్త అర్షద్‌కు మండిపల్లి నిశ్చల్ నివాళులు
Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త భౌతికకాయానికి మంత్రి మండిపల్లి కుమారుడు నిశ్చల్ నివాళులర్పించారు.
Chinnamandem: టీడీపీ కార్యకర్త అర్షద్‌కు మండిపల్లి నిశ్చల్ నివాళులు
Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం, బోనమల గ్రామంలో గల మండిపల్లి కుటుంబ వీరాభిమాని మరియు టిడిపి కార్యకర్త అర్షద్ నిన్న రోడ్డు యాక్సిడెంట్ జరిగి ఆకస్మిక మరణ వార్త తెలుసుకుని,
వారి భౌతికాయానికి ఘన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మూగిరెడ్డప్ప మరియు గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.
Next Story




