Rayachoti: రాయచోటిలో శుభకార్యాల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు మౌర్య రెడ్డి!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు, టిడిపి నాయకుడు మౌర్య రెడ్డి.
Rayachoti: రాయచోటిలో శుభకార్యాల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు మౌర్య రెడ్డి!
Rayachoti: రాయచోటి నియోజకవర్గం లోని పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించిన టిడిపి నాయకుడు మౌర్య రెడ్డి.రాయచోటి నియోజకవర్గ లో జరిగిన పలు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి మేనల్లుడు మౌర్య రెడ్డి హాజరయ్యారు
నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొన్న కార్యక్రమాలలో పెళ్లి పెద్దలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




