Rayachoti: మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన నేత ఖాదర్ భాషా!
Rayachoti: మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులకు టీడీపీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ భాషా మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపారు.
Rayachoti: మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన నేత ఖాదర్ భాషా!
Rayachoti: శాంతియుత సమాజాన్ని నెల కోల్పడానికి జీవితకాలం కృషి చేసిన ప్రవక్త మహమ్మద్ గాజుల ఖాదర్బాషా. సర్వ మానవాళి శ్రేయస్సు కోసం శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ భాషా పేర్కొన్నారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటివారి పట్ల ప్రేమ దయను కలిగి ఉంటూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి జీవితకాలం కృషిచేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా మిలాద్ ఉన్ నబి.
శుభాకాంక్షలు తెలియజేసిన గాజుల ఖాదర్బాషా.అనంతరం రాష్ట్ర హిందూ ముస్లిం సహోదరులందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మహమ్మద్ ప్రవక్త జన్మ దినాన ఆయన అల్లాను కోరారు.
Next Story




