Rayachoti: ప్రజా దర్బార్ నిర్వహించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

Rayachoti: రాయచోటిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Aug 2026 12:50 PM IST
Rayachoti
X

Rayachoti: ప్రజా దర్బార్ నిర్వహించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

Rayachoti: సోమవారం రోజు ఉదయం పట్టణంలోనే మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరించగా, ఓపికగా విని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు అందించిన అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story