Rayachoti: బీజేపీ నేత మహేష్ రాజు తండ్రి మృతి.. పరామర్శించిన చమర్తి!
Rayachoti: దివంగత చమర్తి సుబ్బరామ రాజు పార్థివదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట టీడీపీ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.
Rayachoti: బీజేపీ నేత మహేష్ రాజు తండ్రి మృతి.. పరామర్శించిన చమర్తి!
రాయచోటి: బిజెపి యువ నాయకులు చమర్తి మహేష్ రాజు గారి తండ్రి చమర్తి సుబ్బారామ రాజు గారు మరణించగా టి సుండుపల్లి మండలం పొలిమేరపల్లి స్వగృహం నందు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన రాజంపేట టిడిపి ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని చమర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story




