Sundupalli: వీడిన సుండుపల్లి ప్రమాద మిస్టరీ ఆటో సీజ్ చేసిన పోలీసులు
Sundupalli: సుండుపల్లి రోడ్డు ప్రమాద మిస్టరీ వీడింది. బైక్ను ఢీకొట్టి పరారైన ఆటోను శెట్టిపల్లె వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాజకీయాలకు తెర.
Sundupalli: వీడిన సుండుపల్లి ప్రమాద మిస్టరీ ఆటో సీజ్ చేసిన పోలీసులు
సుండుపల్లి: వీడిన సుండుపల్లి మండలం ఉప్పరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మిస్టరీ. వేగంగా వెళ్లి బైక్ ను ఢీకొట్టిన AP39 WK9350 అనే అశోక్ లైలాండ్ ఆటో ప్రమాద స్థలం నుంచి ఆటోతో పరారైన ఆటో డ్రైవర్.
సంబేపల్లి మండలం శెట్టిపల్లె సమీపంలో ఆటోను వదిలేసి పరారైన ఆటో డ్రైవర్. ప్రమాదంలో దెబ్బతిన్న ఆటో ముందు భాగం ఆటోకు అంటుకున్న రక్తపు మరకలు.
స్థానికుల సమాచారంతో శెట్టిపల్లి కి వెళ్లి ఆటో ను పరిశీలించిన సంబేపల్లె పోలీసులు. ఆటోను సంబేపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టిన పోలీసులు.
రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు మరణానికి, రోడ్డు ప్రమాదానికి ఇసుక టిప్పర్లే కారణమంటూ రాజకీయం చేసిన ఇరు పార్టీల నేతలు..
Next Story




