Rayachoti: ఘనంగా 'ఎస్‌ఎస్‌వీ ఎలక్ట్రికల్స్' షాప్ ప్రారంభోత్సవం!

Rayachoti: రాయచోటిలో ఎస్‌ఎస్‌వీ ఎలక్ట్రికల్స్ షాప్‌ను సుగవాసి ప్రసాద్ బాబు ప్రారంభించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 July 2026 11:59 AM IST
Rayachoti
X

Rayachoti: ఘనంగా 'ఎస్‌ఎస్‌వీ ఎలక్ట్రికల్స్' షాప్ ప్రారంభోత్సవం!

Rayachoti: రాయచోటి పట్టణంలోని ట్రంక్ రోడ్, గఫార్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన SSV ఎలక్ట్రికల్స్ షాప్ ను ఈరోజు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ, షేక్ మహమ్మద్,షేక్ జబివుల్లా

యువకులు వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయమని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి రాయచోటి అభివృద్ధికి దోహదపడే ఇటువంటి వ్యాపార సంస్థలు మరెన్నో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

అనంతరం షాప్ నిర్వాహకులను అభినందించి, వ్యాపారం నిరంతరం అభివృద్ధి చెందుతూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని నూతన షాప్

ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

SSV ఏలెట్రికల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వ్యాపారం మరింత అభివృద్ధి చెంది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story