Kadapa: కడపలో ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న స్కూటర్ ఇద్దరికి తీవ్ర గాయాలు!

Kadapa: కడప దేవుని కడప చెరువు బ్రిడ్జి వద్ద ప్రమాదం. స్కూటర్ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. రిమ్స్‌కు తరలింపు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 16 Aug 2026 11:40 AM IST
Kadapa
X

Kadapa: కడపలో ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న స్కూటర్ ఇద్దరికి తీవ్ర గాయాలు!

Kadapa: కడప నగరంలోని దేవుని కడప చెరువు బ్రిడ్జి వద్ద ఈరోజు ఉదయం ఇద్దరు యువకులు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు గమనించి అంబులెన్సు కు ఫోన్ చేయడంతో రిమ్స్ తరలించిన సిబ్బంది.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story