Sambepalli: సంబేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

Sambepalli: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మాదం వాండ్లపల్లి వద్ద పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏడుగురు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 July 2026 1:37 PM IST
Sambepalli
X

Sambepalli: సంబేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

Sambepalli: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మాదం వాండ్లపల్లి సమీపంలోని పొలాల వద్ద నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,530 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story