Rayachoti: కేశఖండన కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్!
Rayachoti: రాయచోటి లయ గార్డెన్స్‌లో జరిగిన కేశఖండన కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. చిన్నారికి ఆశీస్సులు.
Rayachoti: కేశఖండన కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్!
Rayachoti: రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్‌లో అర్చన విద్యాసంస్థల కరస్పాండెంట్ పి. మదన్ మోహన్ రెడ్డి గారి బావమరిది భరత్ రెడ్డి గారి కుమార్తె కేశఖండన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందించారు.




