Rayachoty: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు. 10 గ్రాముల బంగారం రూ.1,32,300కి చేరిక.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 July 2026 2:18 PM IST
Rayachoty
X

Rayachoty: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

రాయచోటి: బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరింది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,850 తగ్గి రూ.1,44,330 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.2,40,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story