Rayachoty: నీట్ పేపర్ లీకేజీపై భగ్గుమన్న ఏఐఎస్ఏ – రాయచోటిలో నిరసన
Rayachoty: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి బంగ్లా సర్కిల్ వద్ద ఏఐఎస్ఏ, వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి.
Rayachoty: నీట్ పేపర్ లీకేజీపై భగ్గుమన్న ఏఐఎస్ఏ – రాయచోటిలో నిరసన
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో (ఏఐఎస్ఏ) సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాల నిరసనలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ,
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి ఛార్జ్ ను ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తా బంద్ లో భాగంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ డిమాండ్ చేశారు.
Next Story




