Rayachoti: లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా!

Rayachoti: రాయచోటిలో ట్రాఫిక్ సిఐ చాన్ భాష ఆధ్వర్యంలో వాహనాల ముమ్మర తనిఖీలు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు ఆదేశం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 16 Aug 2026 8:33 AM IST
Rayachoti
X

Rayachoti: లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని సుండుపల్లి రోడ్డు, రాజంపేట రోడ్డు( సద్దికూళ్ల వంక) ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనదారులతో ట్రాఫిక్ సిఐ చాన్ భాష పోలీస్ సిబ్బందితో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన వాహందారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ తప్పనిసరిగా వాహన వాడాలని తెలిపారు తక్కువ వాహందారుడు ట్రాఫిక్ నిబంధనలు కనుగొనగా నడుచుకోవాలని తెలిపారు.

మద్యం మత్తులో వాహనాలు నడపరాదని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహందారులకు చలానావి ధించారు.పోలీస్ సిబ్బంది వాహన దారులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story