Rayachoti: రాయచోటిలో పేకాట స్థావరంపై దాడి 15 మంది అరెస్ట్!

Rayachoti: రాయచోటి శివాలయం వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి. 15 మంది అరెస్ట్, నగదు, బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఎస్సై విష్ణువర్ధన్.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 17 Aug 2026 11:04 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో పేకాట స్థావరంపై దాడి 15 మంది అరెస్ట్!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శివాలయం సమయపంలో పేకాట స్థావరంపై అర్బన్ ఎస్ఐ విష్ణువర్ధన్ తన సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు.ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 9300 నగదు 14 సెల్ ఫోన్లను 9 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.పేకాట జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాయచోటి నియోజవర్గ వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిగా కొనసాగుతుందని ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story