Rayachoti: కోదాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!

Rayachoti: కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 11:26 AM IST
Rayachoti
X

Rayachoti: కోదాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!

Rayachoti: కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యతగా బస్సుల యాజమాన్యం వ్యవహరించాలని మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story