Rayachoti: రాయచోటి వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ అన్నదానం
Rayachoti: రాయచోటి ప్రేమాలయం వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం. గుగ్గిళ్ళ వెంకట రమణ వర్ధంతి సందర్భంగా కుమారుల ఆర్థిక సహకారంతో కార్యక్రమం.
Rayachoti: రాయచోటి వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ అన్నదానం
రాయచోటి: లయన్స్ క్లబ్ రాయచోటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. లయన్స్ క్లబ్ రాయచోటి ఆధ్వర్యంలో సిబ్యాల గ్రామం బలిజపల్లి వాస్తవ్యులు
కీ:శే గుగ్గిళ్ళ వెంకట రమణ గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు గంగాధర్,వెంకటేష్ గార్ల ఆర్థిక సహాయంతో ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు లయన్ యస్.అంజి రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ షేక్.మహమ్మద్, మాజీ అధ్యక్షులు లయన్ పసుపులేటి శ్యామ్,దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Next Story




