Rayachoti: సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం!
Rayachoti: రాయచోటి నియోజకవర్గానికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నిధులు మంజూరు కావడంపై రైతులు, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు.
Rayachoti: సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం!
Rayachoti: అన్నదాతల కళ్ళల్లో ఆనందం.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు రాయచోటి ముద్దుబిడ్డ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం
తెలుగుదేశం నాయకులు బుక్కే విశ్వనాథ్ నాయక్ ✊
1. కరువుకు చెక్ పెట్టిన కూటమి ప్రభుత్వం
5 ఏళ్లు YCP పట్టించుకోని రాయచోటికి, ఒక్క ఏడాదిలోనే రూ.350 కోట్లు ఇచ్చి HNSS పనులు మొదలు పెట్టాం. ఇదే చేతల ప్రభుత్వం!
2. రాయచోటి బిడ్డ - రాయచోటి గొంతు మండిపల్లి
CM చంద్రబాబు గారి దగ్గరకు వెళ్లి పోరాడి, రూ.1323 కోట్లలో రాయచోటికి ప్రత్యేక వాటా తెచ్చిన మన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు. పదవి కోసం కాదు, ప్రజల కోసం పని చేసే నాయకుడు!
3. 25 వేల ఎకరాలకు జీవం పోసిన మంత్రి
ఖాళీ చెరువులు నింపి రాయచోటి, అన్నమయ్య జిల్లా రైతులకు తాగు-సాగునీటికి శాశ్వత భరోసా ఇచ్చారు. రైతు కన్నీళ్లు తుడిచిన నిజమైన నాయకుడు మండిపల్లి గారు!
4. మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. HNSS పూర్తి చేసి రాయలసీమను కరువు రహితం చేస్తాం. ఇది చంద్రబాబు గారి సంకల్పం + మండిపల్లి గారి చొరవ!




