Lakkireddypalle: దీన్నెపాడులో రైతులకు పాసుపుస్తకాల పంపిణీ

Lakkireddypalle: లక్కీరెడ్డిపల్లి మండలం దీన్నెపాడులో అర్హులైన రైతన్నలకు వ్యవసాయ పాసు పుస్తకాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Aug 2026 7:08 PM IST
Lakkireddypalle
X

Lakkireddypalle: దీన్నెపాడులో రైతులకు పాసుపుస్తకాల పంపిణీ

లక్కీరెడ్డిపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ వ్యవసాయ పాసు పుస్తకాలను లక్కీరెడ్డిపల్లి మండలం దీన్నెపాడు గ్రామ సచివాలయంలోనీ రెవిన్యూ అధికారులతో కలిసి అర్హులైన రైతులందరికీ పంపిణీ చేసిన నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో క్రాంతి కుమార్ మండల టిడిపి అధ్యక్షుడు యనమల మదన్ మోహన్, క్లస్టర్ కన్వీనర్ శంఖారపు జయరాం, లక్కిరెడ్డిపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు వీరబల్లి లక్ష్మీరాజు, చెరువు చైర్మన్ మోహన్ రెడ్డి , మాజీ సర్పంచ్ రవిరాజు, గ్రామ అధ్యక్షుడు ఓబులేసు, సంజీవరాజు, సుబ్బరాజు, పీరయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story