Rayachoty: సుంకర వారి పెళ్లిలో పాల్గొన్న రాజంపేట టిడిపి ఇన్ఛార్జ్ సుగవాసి!
Rayachoty: రాయచోటి PDR కల్యాణ మండపంలో జరిగిన హెడ్‌మాస్టర్ సుంకర శివయ్య కుమార్తె వివాహ వేడుకలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్.
Rayachoty: సుంకర వారి పెళ్లిలో పాల్గొన్న రాజంపేట టిడిపి ఇన్ఛార్జ్ సుగవాసి!
Rayachoty: రాయచోటి పట్టణంలోని PDR కల్యాణ మండపంలో జరిగిన రాయచోటి పట్టణం రాజీవ్ స్వగృహ వాస్తవ్యులు హెడ్‌మాస్టర్ సుంకర శివయ్య గారి కుమార్తె డాక్టర్ మనీషా – డాక్టర్ ఎన్. సురేంద్ర రాజు గారి వివాహ వేడుకకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా పలకరించి, పుష్పగుచ్ఛం అందజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story




