Rayachoti: రాయచోటి ఉపాధ్యాయురాలు పులుపుతూరి సుజాతకు జిల్లా ఉత్తమ అవార్డు!
Rayachoti: మదనపల్లె గురుపూజోత్సవంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పులుపుతూరి సుజాత.
Rayachoti: రాయచోటి ఉపాధ్యాయురాలు పులుపుతూరి సుజాతకు జిల్లా ఉత్తమ అవార్డు!
Rayachoti: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన గురుపూజోత్సవము సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ గారు , మదనపల్లి M.L.A షాజహాన్ భాష గారు మరియు D.E.O సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా పులుపుతూరి సుజాత W/o శ్రీనివాసులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నారు . రాయచోటి మండలం దూళ్ళవారి పల్లె గ్రామానికి చెందిన పులుపుతూరి సుజాత.
ఈమె ఉపాధ్యాయ వృత్తిలో 04-11-2010 సంవత్సరంలో సుండుపల్లి మండలం M.P.P. పాఠశాల వావిలా ఒడ్డు బిడీకి లోచేరి 11 సంవత్సరాలు అక్కడే పని చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు నాడు -నేడు లేని రోజులలో వావిల ఒడ్డు బిడికి పాఠశాలకు గేటు, నేమ్ బోర్డ్ బహుమానం చేశారు. తరువాత 14-01-2021 నుండి రామాపురం మండలం M.P.P పాఠశాల బీసీ కాలనీలో పనిచేస్తూ ఉన్నది




