Pulivendula: పులివెందులలో బీటెక్ రవి ఆందోళన – వైసీపీ తీరుపై మండిపాటు
Pulivendula: వైసీపీ నిరసన ర్యాలీకి కాలేజీ విద్యార్థులను తరలించడంపై పులివెందులలో ప్రైవేట్ కళాశాల వద్దకు వెళ్లిన టీడీపీ నేత బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం.
Pulivendula: పులివెందులలో బీటెక్ రవి ఆందోళన – వైసీపీ తీరుపై మండిపాటు
పులివెందుల: పులివెందులలోని ప్రైవేట్ కళాశాల వద్దకు బీటెక్ రవి నిన్న జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి కాలేజీ స్టూడెంట్ లను తీసుకువెళ్లారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంపీ పిల్లలు హైదరాబాదులో చదువుకోవాలి ఇక్కడ ఉన్న వారు మాత్రం మీ ర్యాలీలకు రావాల్నా .
జన బలం మీకు లేకుంటే మమ్మల్ని అడిగితే జన బలం పంపిస్తాం కదా. ర్యాలీకి రావాలని ఒత్తిళ్లకు గురిచేసిన వారిపై కేసు నమోదు చేపియండి డీఎస్సీకి అనుకూలంగా మీ ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించండి.
Next Story




