Porumamilla: గిరినగర్‌లో జాతీయ జెండాకు తీవ్ర అవమానం!
Porumamilla: పోరుమామిళ్ల మండలం గిరినగర్ ప్రీ హై స్కూల్లో ఆగస్టు 16 మధ్యాహ్నం వరకు దించని జాతీయ జెండా. హెడ్మాస్టర్పై చర్యలకు స్థానికుల డిమాండ్.
Porumamilla: గిరినగర్‌లో జాతీయ జెండాకు తీవ్ర అవమానం!
Porumamilla: 16 వ తేదీ మధ్యాహ్నం అయినా ఇంకా దించని జాతీయ జెండ గిరినగర్ ప్రీ హై స్కూల్ హెడ్ మాస్టర్ నిర్వాహకం జాతీయ జెండాను ఆవిష్కరించి రోజు గడచినా మొద్దు నిద్రలో ఉన్నట్లుగా వ్యవహారము కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది, హుటా హుటిన జెండాను ఈ రోజు అనగా ఆగష్టు 16 వ తేదీ మధ్యాహ్నం 2:40 కి దించిన వైనం చూడాలి జాతీయా జెండా కి తీవ్ర అవమానం పరిచిన హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకుంటారో చూసి చూడనట్లు వదిలేస్తారో చూడాలి.
పూర్తి బాధ్యత హెడ్ మాస్టర్ వహించాలి అని స్థానికులు తీవ్రంగా మండి పడుతున్నారు, ఇటువంటి చర్య మరల ఎక్కడ జరగకుండా తీవ్ర మైన మరియు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




