Rayachoti: రౌడీషీటర్లకు హెచ్చరిక – పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్
Rayachoti: రాయచోటి పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.
Rayachoti: రౌడీషీటర్లకు హెచ్చరిక – పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్
రాయచోటి: రౌడీషీటర్లకు రాయచోటి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు రౌడీషీటర్ల ప్రవర్తనపై ఆరా తీశారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతగా వ్యవహరించాలని రాయచోటి పోలీసులు తెలిపారు.
Next Story




