Mydukur: పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు
Mydukur: రాఖీ పౌర్ణమి సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఓం శాంతి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.
Mydukur: పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు
మైదుకూరు: రాఖీ పౌర్ణమి సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఓం శాంతి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు ఓం శాంతి సభ్యులు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ సోదరభావం, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సభ్యులు పాల్గొన్నారు.
Next Story




