Kadapa: మైదుకూరులో లేఖరుల ధర్నా: రఘురామిరెడ్డి మద్దతు!
Kadapa: మైదుకూరులో దస్తావేజు లేఖరుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మద్దతు. జీవో 396 రద్దు చేసి, జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.
Kadapa: మైదుకూరులో లేఖరుల ధర్నా: రఘురామిరెడ్డి మద్దతు!
వైయస్సార్ జిల్లా...
మైదుకూరు.
మైదుకూరు లో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి...
నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య...
ప్రజల ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తితో ఉన్నాడు...
చంద్రబాబు నాయుడు చేస్తున్న పనికిమాలిన చర్య వల్ల ప్రజల డేటా అంత ప్రైవేటు వ్యక్తులు చేతులలోకి వెళుతుంది...
స్టాంపు డ్యూటీ కట్టించుకునేది ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రభుత్వాదాయాన్ని వారి చేతుల్లో పెట్టినట్లే...
చంద్రబాబు నాయుడు చేస్తున్న పనుల వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు...
చంద్రబాబు నాయుడు చేస్తున్న పనుల వల్ల ప్రజల ఆస్తుల వివరాలు అక్రమాకుల చేతులకు వెళ్లడం ఖాయం...
జీవో నెంబర్ 396 ను రద్దుచేసి దస్తావేజు లేఖర్ల, స్టాంపు వెండేర్ల జీవనోపాధిని కాపాడాలి...
జీవ 396 రద్దు అయ్యే వరకు వైసిపి పార్టీ చంద్రబాబు నాయుడుతో పోరాడుతుంది...




