Kadapa: ఐకాన్ స్టూడియో యూనిసెక్స్ సెలూన్ ప్రారంభోత్సవంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Kadapa: కడప నగరంలోని అల్మాస్‌పేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఐకాన్ స్టూడియో యూనిసెక్స్ సెలూన్'ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Sept 2026 7:55 PM IST
Kadapa
X

Kadapa: ఐకాన్ స్టూడియో యూనిసెక్స్ సెలూన్ ప్రారంభోత్సవంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Kadapa: కడప నగరంలోని అల్మాస్‌పేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకాన్ స్టూడియో యూనిసెక్స్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని సెలూన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గారు, ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఐకాన్ స్టూడియో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నూతన వ్యాపారాలు, స్టార్టప్‌లు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story