Rayachoti: రాయచోటిలో 'టీ వనం' స్నాక్స్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి!
Rayachoti: గాలివీడు రింగురోడ్డులో కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీ వనం చాయ్ అండ్ స్నాక్స్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: రాయచోటిలో 'టీ వనం' స్నాక్స్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి!
Rayachoti: రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు రింగురోడ్డులో కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన T VANAM చాయ్ & స్నాక్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సెంటర్‌ను ప్రారంభించి, యజమాని కిరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రాయచోటి ప్రజలకు నాణ్యమైన చాయ్, రుచికరమైన స్నాక్స్ అందిస్తూ మంచి పేరు సంపాదించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
నూతనంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన కిరణ్ రెడ్డికి మంత్రి అభినందనలు తెలియజేస్తూ, T VANAM రాయచోటిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
Next Story




