Ramapuram: రామాపురం మండలంలో రూ.30 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి మండిపల్లి

Ramapuram: అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని పాలన్నగారిపల్లి - చిట్లూరు గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 4 Aug 2026 1:57 PM IST
Ramapuram
X

Ramapuram: రామాపురం మండలంలో రూ.30 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి మండిపల్లి

రామాపురం: రామాపురం మండలంలోని పాలన్నగారిపల్లి – చిట్లూరు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story