Rayachoty: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం మంత్రి ప్రజా దర్బార్!
Rayachoty: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
Rayachoty: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం మంత్రి ప్రజా దర్బార్!
Rayachoty: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, అభ్యర్థనలు, అవసరాలను స్వయంగా వింటూ ప్రతి ఒక్కరి మాటకు ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల దగ్గరకు వెళ్లడం మాత్రమే కాద ప్రజల మాటను స్వయంగా విని, పరిష్కారం దిశగా అడుగు వేయడమే నిజమైన ప్రజాసేవ అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Next Story




