Rayachoti: నిఖా వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: రాజధాని కళ్యాణ మండపంలో జరిగిన మహమ్మద్ సుహేల్ నిఖా వేడుకలకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Rayachoti: నిఖా వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
రాయచోటి: రాయచోటి పట్టణంలోని రాజధాని కళ్యాణ మండపంలో జరిగిన ఉమంగ్ ఏజెన్సీస్ పెయింటింగ్ షాప్ యజమాని మహమ్మద్ సుహేల్ నిఖా వేడుకల్లో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని నూతన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అన్యోన్యతతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story




