Kadapa: కడపలో వివాహ వేడుకకు హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Kadapa: కడప మాధవి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మనోజ్ కుమార్ రెడ్డి, సింధుజ రెడ్డిల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Aug 2026 1:41 PM IST
Kadapa
X

Kadapa: కడపలో వివాహ వేడుకకు హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Kadapa: కడప టౌన్‌లోని మాధవి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మనోజ్ కుమార్ రెడ్డి – సింధుజ రెడ్డి వివాహ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story