Rayachoti: ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్!

Rayachoti: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని స్వగ్రామం బోరెడ్డిగారిపల్లిలో ఏపీ రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ .

C. RAMESH BABU, ROYCHOTI
Updated on: 8 Aug 2026 3:35 PM IST
Rayachoti
X

Rayachoti: ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్!

Rayachoti: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.అన్నమయ్య జిల్లా చిన్నమండెం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లిలోని తన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకురాగా, వాటిని సావధానంగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా మంత్రి ముందుకు సాగుతున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story