Rachapalli: రాచపల్లిలో ఘనంగా మస్తాన్ వలి జెండా మహోత్సవం

Rachapalli: రామాపురం మండలం రాచపల్లి గ్రామంలో మస్తాన్ వలి జెండా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 21 Aug 2026 11:15 AM IST
Rachapalli
X

Rachapalli: రాచపల్లిలో ఘనంగా మస్తాన్ వలి జెండా మహోత్సవం

Rachapalli: రామాపురం మండలం రాచపల్లి గ్రామంలో నిర్వహించిన మస్తాన్ వలి జెండా మహోత్సవానికి షేక్ ఖాసిం పీరా యొక్క ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తనయుడు శ్రీ మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి గారు విచ్చేసి, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.

భక్తి, మతసామరస్యం మరియు సోదరభావాన్ని చాటుతూ రాచపల్లి గ్రామంలో మస్తాన్ వలి జెండా మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాచపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story