Rayachoti: గాలివీడు పెద్ద చెరువు వద్ద ఎన్టీఆర్ పార్కు నిర్మాణం వేగవంతం
Rayachoti: అన్నమయ్య జిల్లా గాలివీడు పెద్ద చెరువు కట్ట వద్ద నిర్మిస్తున్న ఎన్టీఆర్ పార్కు పనులను టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
Rayachoti: గాలివీడు పెద్ద చెరువు వద్ద ఎన్టీఆర్ పార్కు నిర్మాణం వేగవంతం
రాయచోటి: గాలివీడు పట్టణం లోని పెద్ద చెరువు కట్ట దగ్గర ప్రజల కోసం నిర్మిస్తున్న ఎన్టీఆర్ పార్క్ ను టీడీపీ నాయకులు డాక్టర్ శ్రీ "మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి" గారు సందర్శించి, తాగు నీటి కోసం వేయిస్తున్న బోర్ నందు 200 అడుగుల్లోనే 2.5 ఇంచులు నీళ్లు పడ్డాయాని సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షులు కుమార్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




