Rayachoti: రాయచోటి ప్రేమాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం!

Rayachoti: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన షేక్ ఇర్షాద్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 21 Aug 2026 4:46 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ప్రేమాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం!

Rayachoti: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా మస్జిద్ వాస్తవ్యులు షేక్ ఇర్షాద్ అహమ్మద్ గారి కుమారుడు షేక్ ఇలియాజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేమలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు లయన్ యస్. అంజిరెడ్డి తెలిపారు.

అనంతరం దాత షేక్ ఇర్షాద్ మాట్లాడుతూ రోజు నా కుమారుడు షేక్ ఇలియాజ్ పుట్టిన రోజు సందర్భంగా నా వంతుగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ షేక్ మహమ్మద్,కోశాధికారి లయన్ కె.శ్రీనివాసులు(భూపతి),ఆశ్రమం మేనేజర్ సుబ్బయ్య ,దేవనాధ రెడ్డి పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story