Kalasapadu: పాము కాటుకు గురైన ఆరో తరగతి విద్యార్థి పరిస్థితి విషమం!
Kalasapadu: కలసపాడు మండలం గంగాయపల్లెలో గడ్డి వాము వద్ద పాము కాటుకు గురైన విద్యార్థి మధు. గిద్దలూరు ఆసుపత్రిలో పరిస్థితి విషమం. కుటుంబ సభ్యుల ఆందోళన.
Kalasapadu: పాము కాటుకు గురైన ఆరో తరగతి విద్యార్థి పరిస్థితి విషమం!
Kalasapadu: కలసపాడు మండలం గంగాయపల్లె కు చెందిన 6వ తరగతి చదువుతున్న విద్యార్థి సుంకరి మధు గడ్డి వాము దగ్గర గడ్డి తీస్తుండగా పాము కాటు వెయ్యటంతో స్థానికులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ మధు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం మధు ఎగువ రామాపురం జిల్లా పరిషత్ పాఠశాల నందు చదువుతుతున్నాడు, విషాద కరమైన సంఘటన ఏమిటంటే విద్యార్ధి తండ్రి 5సంవత్సరాలకు ముందు చనిపోయాడు, పిల్లాడికి ఏమైనా జరుగుతుందేమో అని భయఆందోళనగా ఉందని శోక తప్తులవుతున్నారు.
Next Story




