Kadapa: కడపలో రెండు స్కూటర్లు ఢీ ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!

Kadapa: కడప జిల్లా పరిషత్ ఆఫీస్ ఎదురుగా రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలింపు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 31 Aug 2026 2:04 PM IST
Kadapa
X

Kadapa: కడపలో రెండు స్కూటర్లు ఢీ ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!

Kadapa: నగరంలోని జిల్లా పరిషత్ ఆఫీస్ ఎదురుగా రెండు స్కూటర్లు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు యువకులను రిమ్స్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story