Kadapa: సుండుపల్లెలో టీడీపీ కార్యకర్త మృతి – చమర్తి నివాళి
Kadapa: కడప జిల్లా సుండుపల్లెలో గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రవి శంకర్ నాయుడు భౌతికకాయానికి నివాళులర్పించిన రాజంపేట ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.
Kadapa: సుండుపల్లెలో టీడీపీ కార్యకర్త మృతి – చమర్తి నివాళి
కడప: కడప జిల్లా సుండుపల్లెలొ మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు గారి సోదరులు గోనిగుంట్ల రవి శంకర్ నాయుడు గారు మృతి చెందడంతో రాజంపేట టిడిపి ఇంచార్జి చమర్తి జగన్ మోహన్ రాజు రవి శంకర్ నాయుడు
పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి చమర్తి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




