Mydukur: మైదుకూరు మండలం అన్నలూరులో రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ
Mydukur: మైదుకూరు మండలం అన్నలూరులో రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అందజేశారు. భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Mydukur: మైదుకూరు మండలం అన్నలూరులో రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ
Mydukur: మైదుకూరు మండలం అన్నలూరు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే గారు ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
Next Story




