Kadapa: కడపలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం వన్ టౌన్ పోలీసుల కేసు నమోదు!
Kadapa: కడపలో కళాశాలకు వెళ్లిన ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి.
Kadapa: కడపలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం వన్ టౌన్ పోలీసుల కేసు నమోదు!
Kadapa: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థిని అదృశ్యం అయినట్లు సిఐ తిమ్మారెడ్డి తెలిపారు.
సోమవారం ఉదయం విద్యార్థిని కళాశాలకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు భయపడి పోలీసులను ఆశ్రయించడంతో చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తిమ్మారెడ్డి తెలిపారు.
Next Story




