Madanapalle: ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.. జనసేన నేత భరోసా
Madanapalle: మదనపల్లెలో ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన విద్యార్థులను జనసేన నేత అడపా సురేందర్ పరామర్శించారు.
Madanapalle: ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.. జనసేన నేత భరోసా
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చెన్నమర్రిమిట్ట క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన యువకులు యశ్వంత్, సంతోష్‌లను జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేందర్ పరామర్శించారు. ఆదిత్య కాలేజీలో పరీక్ష రాసి వెళ్తుండగా ప్రమాదం జరగగా, గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సంతోష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.
Next Story




