Kadapa: పులివెందులలో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!
Kadapa: కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ చేపట్టిన సోదాలు ముగిశాయి.
Kadapa: పులివెందులలో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు.
దాదాపు 6 గంటలకు పైగా కొనసాగిన ఈడీ సోదాలు, సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం. పలు పత్రాలను ఈడీ అధికారులు తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా. లభించిన పత్రాల ఆధారంగా దర్యాప్తు మరింత లోతుగా సాగే అవకాశం, ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ.
Next Story




